డిప్యూటీ మేయర్ ఎన్నికలో దేశం అక్రమం
హైదరాబాద్‌ః హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో తెలుగుదేశం, బిజెపి పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. శనివారం ఈఅంశంపై ప్రతిపక్షాలు ఇచ్చిన సావధాన తీర్మానంపై రెండుగంటల సుదీర్ఘ చర్చజరిగింది. ప్రజాస్వామ్య నియమాలపై ఏమాత్రం గౌరవంలోని తెలుగుదేశం ఇద్దరు కార్పొరేటర్లను ప్రలోభపెట్టి డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్నదని కాంగ్రెస్‌విమర్శించింది.












Click it and Unblock the Notifications
