సంకీర్ణసేనలపై ఆఫ్ఘన్‌లో మెరుపుదాడి
కాబూల్‌ః అమెరికా సారధ్యంలోని సంకీర్ణసేనలపై మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత తాలిబన్, అల్ ఖైదా కమాండర్లు మెరుపుదాడి చేశారు. అమెరికాసైనిక దళాల అధికార ప్రతినిధి బుధవారం ఈవిషయాన్ని వెల్లడించారు. ఖోస్ట్ ప్రాంతంలో వున్న సంకీర్ణసేనలపై అల్ ఖైదా, తాలిబన్ సేనలు రాకెట్ గ్రనేడ్స్, మోర్టార్లు, మెషిన్ గన్లతో దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవరూ మరణించలేదని అమెరికా అధికార ప్రతినిధివివరించారు.
ఇరు పక్షాల మధ్య కొద్ది గంటలపాటు కాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications
