కాంగ్రెస్‌తో పొత్తు వుండదు: సిపిఎం
హైదరాబాద్: కాంగ్రెస్‌తో తమకు పొత్తు గానీ, అవగాహన గానీ వుండదని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పార్టీ కాంగ్రెస్ సభల సందర్భంగా ఆయన బుధవారంవిలేకరులతో మాట్లాడారు.
ఇటీవలి సంఘటల ద్వారా బిజెపి, దాని అనుబంధ సంస్థల బండారం బయట పడిందని, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల బండారం కూడా బయట పడిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
