వాజ్‌పేయిపై సోనియా ధ్వజం
న్యూఢిల్లీ: పదవి ప్రతిష్ట కాపాడుతారో, బిజెపి, సంఘ్ పరివార్ ఒత్తిడికి తలొగ్గుతారో తేల్చుకోవాల్సిన సమయం ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయికి వచ్చిందని ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో తీవ్రవాద నిరోధక బిల్లును వ్యతిరేకిస్తూ ఆమె ఆ మాటలు అన్నారు.












Click it and Unblock the Notifications
