మసీదులో చొరబడినమిలిటెంట్ హతం
శ్రీనగర్: కాశ్మీర్‌లోని బద్గాం జిల్లాలోని ఒక మసీదులో చొరబడి కాల్పులు జరిపినమిలిటెంటును ఆర్మీ ఫార్ప్ షూటర్స్ గురువారం హతమార్చారు. హిజ్‌బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఈమిలిటెంటు లొంగిపోవడానికి నిరాకరిస్తూ మసీదులోంచి కాల్పులు జరపడం ప్రారంభించడంతో ఆర్మీ షార్ప్ షూటర్స్ ఎదురు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications