పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ రద్దు
న్యూఢిల్లీ:పెట్రోలియం ఉత్పత్తులపై ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ధరల నియంత్రణను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈవిషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి రాంనాయక్ గురువారం ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సాధ్యమైనంత వరకు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తామని, అంతర్జాతీయ మార్కెట్‌లోవీటి ధరలు చాలా ఎక్కువగా వుంటే ఎక్సైజ్ సుంకాన్ని సర్దుబాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications