పౌర విధులపై చైతన్యం: రంగనాథమిశ్రా
హైదరాబాద్: ప్రజలు తమ బాధ్యతలు నిర్వర్తించి, హక్కలు డిమాండ్ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంగనాథమిశ్రా అన్నారు. రాజ్యహింస, మానవ హక్కుల ఉల్లంఘనపై యువజన కాంగ్రెస్ నిర్వహించిన సదస్సులో ఆయన శుక్రవారం ప్రసంగించారు.
మహిళలపై, దళితులపై, వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతన్నాయని, నిరసనగళం ఎత్తితే ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోందని వక్తలు అన్నారు. పోలీసుల హింస వల్ల నక్సలైట్ల హింసపెరిగిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు అన్నారు.












Click it and Unblock the Notifications
