మోత్కుపల్లి రాజీనామా- ఉపసంహరణ
నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన బాబూ జగ్జీవన్ రామ్‌విగ్రహాష్కరణ సభకు జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి కోటగిరి విద్యాధరరావు రాకపోవడంతో ఆలేరు శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications
