తాజా అల్లర్లు: బరోడాలో కర్ఫ్యూ
అహ్మదాబాద్: గుజరాత్‌లో అల్లర్లు బరోడాలోని కొత్త ప్రాంతాలకుపాకాయి. తాజాగా అల్లర్లు చెలరేగడంతో బరోడాలోని ఆరు పోలీసుస్టేషన్ల పరిధుల్లో శనివారం కర్ఫ్యూ విధించారు.
భోయివాడలో ఒక వ్యక్తి కత్తిపోటుకు గురయ్యాడు. అల్లరిమూకలను చెదరగొట్టడానికి ఇక్కడ పోలీసులు కాల్పులు జరిపారు. బరోడాలోని ఈ ఆరు పోలీసుస్టేషన్ల పరిధుల్లో అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. టియర్ గ్యాస్‌షెల్స్ వదిలారు. బరోడాలోని పది పోలీసు స్టేషన్ల పరిధుల్లో కర్ఫ్యూ అమలులో వుంది.












Click it and Unblock the Notifications
