వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇది ఆటలో భాగం: కుంబ్లే
బెంగుళూర్:
దవడ
ఎముక
చిట్లడం
వల్ల
తాను
వెస్టిండీస్
సిరీస్‌కు
దూరంగా
ఉండాల్సి
రావడం
తనను
బాధ
పెట్టడం
లేదని,
ఇది
ఆటలో
భాగమని
భారత
లెగ్
స్పిన్నర్
అనిల్
కుంబ్లే
బుధవారం
ఇక్కడ
అన్నారు.
ఆస్పత్రిలో కుంబ్లేను దంత వైద్య నిపుణుల బృందం క్షుణ్నంగా పరీక్షించి, సర్జరీ చేసేవిషయంపై నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కుంబ్లే గాయానికి గురువారం శస్త్ర చికిత్స జరగవచ్చు.
Comments
Story first published: Wednesday, May 15, 2002, 23:53 [IST]