దేవరకొండ నుంచి భారతి ఏకగ్రీవం
నల్లగొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ శాసనసభా నియోజకవర్గం నుంచి ధీరావత్ భారతి ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. రామావత్ శంకర్ నాయక్ తన నామినేషన్‌ను సోమవారం ఉదయం 11 గంటలకు ఉపసంహరించుకున్నారు. దీంతో భారతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.












Click it and Unblock the Notifications
