వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహానాడులో ఎయిడ్స్
న్యూఢిల్లీ: కజికిస్థాన్‌లోని ఆల్మటిలో పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిల మధ్య సమావేశం జరిగే అవకాశం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) చెప్పింది.
ప్రధాని వాజ్‌పేయి మనాలిలో అసాధారనమైన ప్రకటన చేశారని, తాను ప్రధానిని అనేవిషయం మర్చిపోయారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విధమైన అయోమయమైన ప్రకటన ఎందుకు చేశారో ప్రధానివివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!