ప్రత్యూషకేసులో సిబిఐకి హైకోర్టు షాక్
విజయనగరంః చతురోక్తులు, తప్పుచేసిన వారికి సున్నితంగా మందలింపులు, విద్యార్థులకు అభినందనలు, మహిళలకు ప్రోత్సాహకాలు...... విజయనగరం జిల్లా గజపతినగరం మండలం వేమన గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన గ్రామసభ సాగిన తీరు ఇది. చంద్రబాబు గ్రామసభ నిర్వహించిన తీరు ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది. పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications
