ఎయిడ్స్ పై సమరభేరిః చంద్రబాబు
హైదరాబాద్‌ః ఎయిడ్స్ పై సామాన్యుల్లో సైతం అవగాహనపెంపొందించేందుకు కృషి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి అధికారిక సమావేశంలో కూడా ఎయిడ్స్ గురించి ప్రతిఒక్కరు ఐదు నిముషాలసేపు విధిగా మాట్లాడాలని ఆయన సూచించారు. ఎయిడ్స్ పై బుధవారం జూబ్లీహాలులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
