• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కలాంపై ఎటూ తేల్చని కాంగ్రెస్‌

By Staff
|

హైదరాబాద్‌: దుబాయ్‌ నుంచి నకిలీ కరెన్సీని భారత్‌కు తరలిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్‌టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.వీరంతా అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రాహీం అనుచరులనివిచారణలో తేలింది.

పాకిస్థాన్‌లో ముద్రించిన బారతీయ నకిలీ కరెన్సీని ఇబ్రాహిం ముఠా దుబాయ్‌కు పంపేది. అక్కడి నుంచి ప్రయాణికులువిమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు నకిలీ కరెన్సీని చేరవేయడంలో ముఠాకు సహకరించిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సయ్యద్‌ ముకరం అలీ అలియాస్‌ రాజు ఠాకూర్‌ (52), మహ్మద్‌ అబ్దుల్‌ రహమాన్‌ అలియాస్‌ సంధాని (42), ముస్తాక్‌ అహ్మద్‌ అలియాస్‌ షఫీ (31)లనుటాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17.5 లక్షల నకిలీ కరెన్సీ నోట్లనుస్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X