బంగ్లా అధ్యక్షుడి రాజీనామా
ఢాకా: బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎ.క్యూ.ఎం. బద్రుద్దోజ చౌధురి శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీసైనిక పాలకుడు జియా వుర్ రహ్మాన్ పట్ల అగౌరవంగా ప్రవర్తించారనే పాలక బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఒత్తిడితో ఆయన రాజీనామా చేశారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, తనపైఅవిశ్వాసం ప్రకటించి, రాజీనామా చేయాలని అడిగిన బిఎన్‌పి పార్లమెంటరీ పార్టీని గౌరవించేందుకు తాను రాజీనామా చేసినట్లు చౌధురివిలేకరులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
