హురియత్‌తో చర్చల్లేవు: ఫెర్నాండెజ్
జమ్మూ: హురియత్ కాన్ఫరెన్స్‌తో చర్చలు ప్రారంభించే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చెప్పారు. తాను గురువారం చేసిన వ్యాఖ్యలపై వచ్చిన వార్తలకు ప్రతిస్పందిస్తూ ఆయన శుక్రవారం ఆ విధంగా అన్నారు.












Click it and Unblock the Notifications
