ఆయుధాలు వీడితే చర్చలు: ప్రభుత్వం
హైదరాబాద్: నిషిద్ధపీపుల్స్‌వార్ ఆయుధాలు వీడితేనే చర్చలు సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతినిధులువిజయరామారావు, తమ్మినేని సీతారాం పీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌లతో గురువారం జరిపిన చర్చలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సమీక్షించారు.












Click it and Unblock the Notifications
