కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ధ్వజం
శ్రీనగర్: ఉప రాష్ట్రపతి పదవికి పరిశీలనకు తీసుకునేవిషయంలో తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను కేంద్రం విస్మరించడాన్ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగావిమర్శించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి రెండు రోజుల ముందు ఆయన ఈవిమర్శలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications
