ఎవరి బలవంతం లేదు: దేవయ్య
హైదరాబాద్: తన రాజీనామా వెనుక ఎవరి బలవంతమూ లేదని హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల నేపథ్యంలో సుద్దాల దేవయ్య శుక్రవారంవిలేకరుల సమావేశంలో ఈ స్పష్టీకరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
