డ్వాక్రాలకు గ్రేడింగ్: చంద్రబాబు
హైదరాబాద్: మహిళాస్వయం సహాయక గ్రూప్‌లకు (డ్వాక్రాలకు) గ్రేడింగ్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ గ్రేడింగ్‌ల ద్వారా పని చేయనివాటిని గుర్తించి వాటిని రద్దు చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
