ధీరూభాయ్ ఆరోగ్యంలో మార్పు లేదు
ముంబాయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ధీరూబాయ్‌అంబానీ ఆరోగ్య పరిస్థితిలో ఏ విధమైన మార్పూ లేదు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆయన మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. ధీరూబాయ్‌అంబానీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆయన కుమారుడు అనిల్‌అంబానీ శనివారం చెప్పారు.












Click it and Unblock the Notifications
