ఎల్‌టిటిఇకి వైగో మద్దతు
ముంబాయిః తమిళ టైగర్లకు తన మద్దతు కొనసాగుతుందని ఎండిఎంకె నేత వైగో ప్రకటించారు. అమెరికా నుంచి గురువారం వేకువ ముంబాయికి చేరుకున్న వైగో విలేకరులతో మాట్లాడుతూ, పోటా కింద తన అరెస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేస్తున్న ప్రయత్నాలను తూర్పారబట్టారు.












Click it and Unblock the Notifications