కాశ్మీర్ లో విజయంపై ఓమర్ ధీమా
శ్రీనగర్‌ః కాశ్మీర్ లో గవర్నర్ పాలన విధించినప్పటికీ తాము ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. కాశ్మీర్ లోస్వేచ్ఛగా ఎన్నికలు జరిపించేందుకు గవర్నర్ పాలన విధించే అవకాశం వున్నదంటూ వాజ్‌పేయి ప్రకటించగానే గగ్గోలు పెట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు దారికొచ్చింది.












Click it and Unblock the Notifications
