వార్ కొరియర్ పైపోటా కేసు
ఖమ్మంఃఖమ్మం జిల్లా పోలీసులు సోమవారం నాడు పీపుల్స్‌వార్‌కుచెందిన డంప్‌ను స్వాధీనం చేసుకునికొరియర్స్‌తో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. సాయుధ దళాలకోసం కుట్టిన యూనిఫామ్స్,మరో ముప్ఫయి జతల దుస్తులకు సరిపడగుడ్డను స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్‌పిశ్రీనివాసరావు చెప్పారు.












Click it and Unblock the Notifications
