గాంధీభవన్‌లో సందడే సందడి
హైదరాబాద్‌ః రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వస్తున్న కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జీ వాయలార్ రవికి సమస్యలు, ఫిర్యాదులతో స్వాగతం చెప్పడానికి కాంగ్రెస్‌లోని భిన్న గ్రూప్‌లు చేస్తున్న సన్నాహాలతో గాంధీభవన్‌లో హడావుడి తారాస్థాయికి చేరింది.












Click it and Unblock the Notifications
