గుజరాత్ అసెంబ్లీ రద్దు
అహ్మదాబాద్‌ఃగోద్రా సంఘటన దరిమిలా మతకల్లోలాలతో అట్టుడికిన గుజరాత్‌లో శుక్రవారం నాడు అనూహ్య పరిణాలమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం చేసిన సిఫారసును గవర్నర్ ఎస్‌ఎస్ భండారి ఆమోదించారు.












Click it and Unblock the Notifications
