యజ్ఞంలా చదువుల పండుగ
హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా చదువులు పండుగ మహోద్యమంలా సాగుతున్నది. ఈ పండుగ ప్రారంభమై ఆదివారం మూడో రోజు కూడా అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు,విద్యా కార్యక్రమాలు జరిగాయి. పాఠశాలల నిర్వాహకులు,స్వచ్ఛంద సంస్థలకు కూడా రంగంలోకి దిగి బాలకార్మికులుగా మగ్గిపోతున్న వారినిఅక్షరాస్యులుగా తీర్చిదిద్దే మహోద్యమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
