సంచలనం సృష్టిస్తున్న శివానీ కేసు
న్యూఢిల్లీః ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ రిపోర్టర్ శివానీ భట్నాగర్ హత్యకేసు కోత్త మలుపు తిరుగుతున్నది. శివాని హత్యలో కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ హస్తం వున్నదంటూ పరారీలో వున్న సీనియర్ పోలీసు అధికారి ఆర్‌కె శర్మ భార్య మధుశర్మ చేసిన ఆరోపణలను బిజెపి తీవ్రంగా పరిగణిస్తున్నది.












Click it and Unblock the Notifications
