వెన్నుపోటుదారులను శిక్షిస్తాంఃఎమ్మెస్సార్
హైదరాబాద్‌ః ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి జాబితాను క్రమశిక్షణ సంఘం పిసిసి అధ్యక్షుడికిఅప్పగించింది. క్రమశిక్షణ సంఘం సారధి లక్ష్మీదేవి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారి జాబితాను సోమవారం గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు అప్పగించారు. ఈ జాబితాలను పరిశీలించి వెన్నుపోటు దారులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెస్సార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
