ఉపరాష్ట్రపతిగా షెకావత్ ప్రమాణం
న్యూఢిల్లీః భారత 12వ ఉపరాష్ట్రపతిగా భైరాన్ సింగ్ షెకావత్ సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం షెకావత్ చేత ప్రమాణం చేయించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, బిజెపి నేతగా పలు కీలకపదవులు నిర్వహించిన షెకావత్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్రపతి భవన్ లోనిఅశోకాహల్ లో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.












Click it and Unblock the Notifications
