బాబుకు శ్రీలంక ప్రధాని ప్రశంసలు
తిరుపతి: శ్రీలంక ప్రధాని రనిల్‌విక్రమసింఘే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్రాలజీ రంగం అభివృద్ధికి చంద్రబాబు తీసుకున్న చర్యలు తనను ఎంతో బాగున్నాయని ఆయన శనివారం ఇక్కడవిలేకరులతో అన్నారు. తమ దేశంలో ఐటి అభివృద్ధికి తాము ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలను మరింతపెంపొందిచుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
