రాజోరిలో 10మంది గ్రామస్తుల ఊచకోత
జమ్మూః జమ్ముకాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతమైన రాజోరిలో శుక్రవారం రాత్రిమిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు మహిళలతో సహా పదిమంది ముస్లింలనుమిలిటెంట్లు కాల్చిచంపారు. కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగా శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.












Click it and Unblock the Notifications
