బ్రాడ్ మెన్ రికార్డు బద్దలు కొట్టిన సచిన్
లీడ్స్‌ః క్రికెట్ సంచలనం సచిన్ టెండుల్కర్ క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాడు.టెస్ట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. లీడ్స్ లో ఇంగ్లాండ్ పై జరుగుతున్న రెండోటెస్ట్ లో సచిన్ వీరవిహరం చేసి టెస్ట్ కెరీర్ లో30వసెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు 29వసెంచరీ చేసి బ్రాడ్ మన్ పేరటి వున్న రికార్డును సమం చేసిన సచిన్ శుక్రవారంసెంచరీతో బ్రాడ్ మెన్ రికార్డును బద్దలు కొట్టాడు.












Click it and Unblock the Notifications
