ఎన్నికల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణల ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఆమోద ముద్ర వేశారు. కొన్నివివరణలు కోరుతూ రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వానికి వాపసు చేశారు. అయితే, ప్రభుత్వం మార్పులేమీ చేయకుండా యధాతథంగా తిరిగి రాష్ట్రపతికి పంపింది. దీంతో రాష్ట్రపతి దానిపై ఆమోద ముద్ర వేశారు.












Click it and Unblock the Notifications
