పోలీసు విడుదలకు అనకాపల్లి బంద్
విశాఖపట్నం/హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ చిట్టిబాబును విడుదల చేయాలనిపీపుల్స్‌వార్ నక్సలైట్లను కోరుతూ సోమవారం అనకాపల్లి బంద్ జరిగింది. రాజకీయ పక్షాలు, మైత్రీసంఘాలు,స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్‌ను తలపెట్టాయి.
ఇదిలావుంటే, చిట్టిబాబును విడిచిపెట్టాలని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. చిట్టిబాబు విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)పేర్వారం రాములు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications
