పాక్-ఆప్ఘన్ సరిహద్దులో లాడెన్
న్యూయార్క్‌ః అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో తలదాచుకున్నాడని అమెరికాసేనలు ఒక నిర్ణయానికి వచ్చాయి. లాడెన్ బతికి వున్నాడా? వుంటే ఎక్కడ తలదాచుకున్నాడనేవిషయంపై ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న అమెరికాసేనలకు పాక్ -ఆఫ్ఘన్ సరిహద్దులో లాడన్ తలదాచుకున్నాడనివిశ్వసనీయం సమాచారం అందింది. అమెరికాకు చెందినసైనిక అధికారులు కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో
ఈ విషయాన్ని మాటల సందర్భంగా వెల్లడించారట.












Click it and Unblock the Notifications
