చిట్టిబాబు విడుదలకు మధ్యవర్తి
విశాఖపట్నం: పీపుల్స్‌వార్ బందీగా ఉన్న అనకాపల్లి పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ చిట్టిబాబును విడిపించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిని పంపింది.విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండల పరిషత్ ప్రాదేశిక కమిటీ(ఎంపిటిసి) అధ్యక్షుడు వెంకటరమణ నక్సల్స్‌కు, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications
