సోనియాతో దేశానికిఅరిష్ఠంః జయ
న్యూఢిల్లీః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధిపై విరుచుకుపడ్డారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీశారు. సోనియా గాంధీ విదేశీయురాలని, ఆమె ప్రధాని పదవికి అనర్హురాలని చెప్పారు. సోనియా గాంధీ కారణంగా కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోతుందని ఆమె శపించారు. సోనియా గాంధీ ఇటీవల కాలంలో చెన్నై లో జరిగిన బహిరంగ సభలో జయలలిత పాలనపై ధ్వజమెత్తారు. అహం దెబ్బతిన్న జయలలిత ఢిల్లీ వీధుల్లో సోనియాపై దుమ్మెత్తి పోశారు.












Click it and Unblock the Notifications
