సోనియాకు మద్దతిస్తాననలేదుః జయ
చెన్నైః సోనియాగాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని తాను ఏనాడూ అనలేదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. సోనియా సారధ్యంలో వున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పానే తప్ప సోనియాను ప్రధానిగా ఒప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని జయలలిత శనివారంవిలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. సోనియా విదేశీయురాలంటూ జయలలిత తీవ్రంగా మండిపడ్డవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
