నకిలీ దేవదూతఅరెస్టు
హైదరాబాద్: దేవుని ప్రతినిధి చెప్పుకుని ప్రజలను మోసం చేస్తున్న ఒక యువకుడిని నగర పోలీసులుఅరెస్టు చేశారు. ప్రపంచం పతనావస్థలో ఉన్నందున తనను నమ్ముకున్నవారిని రక్షించాల్సిందిగా దేవుడు తనని పంపించడానికి ఆ యువకుడు ప్రచారం చేసుకున్నాడు. తాను ఏ అద్భుతమైనా చేయగలనని చెప్పుకున్నాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని పలువురి ఇళ్లకు ఫోన్‌లు చేసి తాను దేవదూతఅయిన ఈసా అలై వస్సలాం తానేనని చెప్పుకున్నాడు. ఈవిషయాన్ని ప్రజలు పోలీసులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
