సలేం పాస్‌పోర్టు: కర్నూలులో ముగ్గురిఅరెస్టు
కర్నూలు: అండర్‌వరల్డ్ డాన్ అబూ సలేంకు, సినీ నటి మోనికా బేడికి తప్పుడుపేర్లతో పాస్‌పోర్టులు జారీ చేశారనే ఆరోపణపై కర్నూలు పోలీసులు ముగ్గురు ప్రభుత్వద్యోగలనుఅరెస్టు చేశారు. పాస్‌పోర్టు ఏజెంటు అమీర్ ఏడాది నుంచి పరారీలో ఉన్నాడు. అతడ్నిఅరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications
