క్షమశిక్షణా రాహిత్యాన్నిసహించం: వెంకయ్య
ముంబాయి: తనకు బెయిల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ మంగళవారంసెషన్స్ కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. దర్యాప్తు పూర్తయిపోయి తనపై చార్జిషీట్ దాఖలు చేసినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టును అభ్యర్థించారు.
సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ప్రముఖ క్రిమినల్ లాయర్ హర్షద్ పొండా వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌సెషన్స్ జడ్జి పి.వి. బావ్‌కార్ ముందు ఈ నెల 23వ తేదీనవిచారణకు వస్తుంది. తాను గత 14 ఏళ్లుగా హిందీ సినిమాల్లో పాపులర్ హీరోనని, పన్ను చెల్లింపుదారుడినని 37 ఏళ్ల సల్మాన్ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications
