విజయవాడలోకూల్చివేతలపై రగడ
విజయవాడ: విజయవాడలో రోడ్డు వెడల్పు కార్యక్రమం వివాదస్పదంగా మారింది. గత కొద్ది రోజులుగా ఆక్రమణలను కూల్చివేయడంతో పాటు రోడ్డుకడ్డు తగులతోన్న భవంతులను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు.
వుడా అధికారులు జోక్యం చేసుకొని ఇళ్ళు కోల్పోతున్న వారిని శాంతింప చేశారు. ప్రత్యామ్నయ ఆవాసాన్ని వెంటనే కల్పించడంతో పాటు పరిహారాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
