కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
తమ జట్టు ఫేవరేట్స్‌గా పాకిస్థాన్‌లో కాలు పెట్టడం మంచి పరిణామమని, అంతకు మించిన ఒత్తిడేదీ తమ మీద లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌తోనా, ఆస్ట్రేలియాతోనా అనేది ముఖ్యం కాదని, అంతర్జాతీయ క్రికెట్ అంటేనే ఒత్తిడికి సంబంధించిందని ఆయన అన్నారు. పాకిస్థాన్ ప్రధాన బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఒత్తిడిని అనుభవిస్తారని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్ నొప్పి ఇబ్బందికరమైందేమీ కాదని ఆయన అన్నారు. అనిల్ కుంబ్లే అందుబాటులో లేకపోవడం బాధాకరమేనని, అయితే తమ ప్రతిభను ప్రకటించుకోవడానికి ఇతర క్రీడాకారులకు అవకాశం దక్కుతుందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో రికార్డు సృష్టించడానికి ఇది మంచి అవకాశమని కోచ్ జాన్ రైట్ అన్నారు. ఇటీవలి కాలంలో జట్టు నిజమైన శక్తిగా ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications