వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
న్యూఢిల్లీఃమాజీక్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తమిళనాడులోభారతీయ జనతాపార్టీ . తరఫున ప్రచారంచేయనున్నారు. ప్రముఖ సినీనటుడుఓంపురి నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. భారీషాట్లుకొట్టే బ్యాట్స్ మన్ గా అంతర్జాతీయఖ్యాతిగాంచిన శ్రీకాంత్ రాజకీయ ఉపన్యాసాల ఇన్నింగ్స్‌ప్రారంభించనున్నారు. సనాతన ధర్మాన్నిఆచరించే శ్రీకాంత్ తమిళనాడుకు చెందిన వారు.
బ్యాటింగ్‌చేస్తున్నప్పుడు విరామసమయంలో ఆయనఆకాశం వైపు చూస్తూ మంత్రోచ్ఛారణ చేసేవారు.శ్రీకాంత్ మనస్తత్వానికి బిజెపి చక్కగా సరిపోతుందనిఆయన స్నేహితులు అంటున్నారు. శ్రీకాంత్ బిర్లాసన్ లైఫ్ ఇన్సూరెన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గాఉన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!