అనంతపురం:అనంతపురం అసెంబ్లీనియోజకవర్గం అభ్యర్థి ఖరారుపైతెలుగుదేశంలో నిరసన వెల్లువపెల్లుబుకుతోంది. అనంతపురం అసెంబ్లీనియోజకవర్గం అభ్యర్థిగారహ్మతుల్లాను పేరునుతెలుగుదేశం ఖరారు చేసింది.
అనంతపురం పట్టణ తెలుగుదేశంఅధ్యక్షుడు సాలార్ బాషకు టికెట్‌ఇవ్వలేదని నిరసిస్తూ ఆ పార్టీకార్యకర్తలు పట్టణంలో విధ్వంసానికిదిగారు. అనంతపురం అసెంబ్లీనియోజకవర్గం తెలుగుదేశంఇన్‌చార్జి ప్రభాకర చౌదరి పార్టీ తనపదవికి రాజీనామా చేశారు. తొమ్మిదో విడతజాబితాలో అనంతపురం అసెంబ్లీనియోజకవర్గం తెలుగుదేశంఅభ్యర్థిగా రహ్మతుల్లా పేరు ఉంది.