న్యూఢిల్లీ: కాంగ్రెస్ మలి జాబితా సోమవారంఉదయంకల్లా ఖరారవుతుందనిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. ఈజాబితాపై కసరత్తు జరుగుతోందనిఆయన ఆదివారం విలేకరులతోఅన్నారు.
డి.శ్రీనివాస్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సియల్‌పి) మాజీ నేత డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి,వాయలార్ రవి ముమ్మరంగా చర్చలుజరిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అసమ్మతికార్యకలాపాలపై వాయలార్ రవిఅధిష్ఠానవర్గానికి నివేదికసమర్పించారని ఆయన చెప్పారు.పిసిసికి, సియల్‌పికివ్యతిరేకంగా ఆ నివేదక ఉండబోదనిఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితేవాయలార్ రవి తన నివేదికలో ఏంరాశారనేది తనకు తెలియదని,తమ అప్పులేమైనా ఉన్నాయనినివేదికలో పేర్కొంటే వాటిని తాముసరిదిద్దుకుంటామని ఆయన అన్నారు.వాయలార్ రవి సీనియర్ నాయకుడని,అన్ని వైపుల నుంచి ఆలోచించే నివేదికసమర్పించి వుంటారని ఆయనఅన్నారు.