దేశంటికెట్‌పై నాగేందర్: డియస్‌పైనిప్పులు
హైదరాబాద్:వామపక్షాలపై ఒక విధానంగానేపోటీ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.వామపక్షాల అభ్యర్థులు పోటీ చేస్తున్నస్థానాల్లోని తమ పార్టీ అభ్యర్థులుతిరుగుబాటు అభ్యర్థులు కారని, ఒకవిధానంగానే తాము వామపక్షాలపైపోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు.ఎన్నికల ప్రచారానికి బయలుదేరేముందు ఆయన మంగళవారంకొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications