తెలుగుదేశమేగెలుస్తుంది: ఎర్రన్నాయుడు
చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌లోక్‌సభ ఎన్నికల్లో కమలానికిమద్దతు ప్రకటించారు. పియంకెపోటీ చేస్తున్న ఆరు స్థానాల్లో ఆ పార్టీనిఓడించాలని ఆయన ఆదివారం విలేకరులసమావేశంలో పిలుపునిచ్చారు.నదులఅనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలుసమాన అభివృద్ధి చెందడానికిభారతీయ జనతా పార్టీ (బిజెపి) కట్టుబడిఉన్నట్లు చెబుతోందని, అన్ని ప్రాంతాలకుమంచినీరు కల్పిస్తామని చెబుతోందని,అందువల్ల ఆ పార్టీని బలపరచాలని నిర్ణయంతీసుకున్నానని ఆయన వివరించారు.అయితే అన్నాడియంకెపై ఆయన ఏవిధమై వ్యాఖ్యలూ చేయలేదు.బాబాసినిమా విడుదలైనప్పుడు పియంకెనాయకుడు రాందాసు రజనీకాంత్‌పైతీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచిరజనీకాంత్ అభిమానులకు, పియంకెనాయకులకు మధ్య వైరంకొనసాగుతూనే ఉంది. తిరిగి బిజెపిఅధికారంలోకి వస్తుందని ఆయనచెప్పారు. తాను బిజెపికి ఓటేయాలనితన అభిమానులను కోరడం లేదని,ఓటేసే ముందు లోతుగా ఆలోచించాలనిమాత్రమే చెబుతున్నానని ఆయనఅన్నారు. రాజకీయాల్లో రాందాసు వంటివ్యక్తులు ఉండడం వల్లనే మంచివారురాజకీయాల్లోకి రావడం లేదనిఆయన అన్నారు. వ్యక్తిగతంగారాందాసును తాను వ్యతిరేకించడంలేదని, తమిళనాడు రాష్ట్రసంక్షేమం దృష్ట్యా మాత్రమేవ్యతిరేకిస్తున్నానని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications